ఆ లక్షణాలు కన్పిస్తున్నాయంటే ? అర్ధం ఏమిటో ?
Katta Srinivas ………………….. మరణం అంటే ఏమిటి? భౌతిక దేహం పనిచేయకుండా పోవడమా? లోపటి సాప్ట్ వేర్ కు క్రియేటివ్ టాస్క్ కానీ డ్రైవింగ్ ఫోర్సు కానీ లేకపోవడమా? కవి ఏమంటున్నాడు? కొన్నిసార్లు స్పిరిట్స్ అన్నీ డౌన్ అయిపోతాయి. చాలాసార్లు చుట్టూ వున్నదంతా మాయమైపోయి రోజూ ఆవరించుకున్న అదే డిమ్ లైటింగ్ లో ఎందుకెళుతున్నామో తెలియకుండా …