“జెండాపై కపిరాజు.. ముందు కవితక్క కారుశ్రేణియుంగూర్చి”
రమణ కొంటికర్ల ………………………………………… జెండాపై కపిరాజు..ముందు సితవాజి శ్రేణియుంగూర్చి..నే దండంబుగొని తోలు స్యందనముమీద న్నారి సారించుచుం గాండీవమ్ము ధరించి.. ఫల్గునుడు మూకను జెండుచున్నప్పు డొక్కండున్ నీ మొర నాలకింపడు కురుక్ష్మానాథ సంధింపగన్. అంటూ ఆ కృష్ణ పరమాత్ముడు దుర్యోధనుడితో చెబుతున్న నాటి ద్వాపరయుగపు సన్నివేశాలు ఓసారి మదిలో కదలాడినా…అరయవైతివి మనసుగలట్టి కూర్మీ కాల్చవైతివి శ్రీరాము ఘనతనైన …