విధి లిఖితం కృష్ణుడిని వదల్లేదా ??

Destiny is written…………………. రోజూ ఎన్నో మరణాలు సంభవిస్తుంటాయి. ఎందరో కన్ను మూస్తుంటారు. ఏరోజున ఎవరికి మరణం రాసి పెట్టి ఉందో ఎవరికి తెలీదు. మరణాన్నితప్పించుకుందామని ప్రయత్నించినా అది విఫల యత్నమే. మృత్యువు తన పని తాను చేసుకువెళ్తుంది. అంతా విధి లిఖితం ప్రకారం జరగాల్సిందే. విధిని ఎదుర్కొనే వారు లేరు. శ్రీ కృష్ణుడు అంతటివాడు మృత్యువు ముంచు కొచ్చినపుడు చిరునవ్వుతో ఆహ్వానించాడు. …

నాటక రంగంలో కృష్ణుడంటే ఆయనే !

Bhandaru Srinivas Rao …………. కురుక్షేత్రంలో శ్రీ కృష్ణ పాత్రధారి అనగానే అందరికి గుర్తు వచ్చే పేరు పీసపాటి నరసింహమూర్తి గారు. విజయనగరం దగ్గర ‘రాముడు వలస’ అనే చిన్న వూళ్ళో వుండేవారు. ఎక్కడకి వెళ్ళాలన్న అక్కడ నుంచే. సాంప్రదాయమైన బ్రాహ్మణ కుటుంబం కావడంతో సంస్కృతం, తెలుగు భాషల్లో మంచి పట్టు వుండేది.ఆజాన బాహుడు. అవసరమైన …
error: Content is protected !!