బొక్క బోర్లాపడిన మాజీ గూఢ చారి !!

పుతిన్ యుద్ధ ప్రణాళికలు ముందు గానే లీక్ అయ్యాయా ? వ్యూహం మార్చి మళ్ళీ దాడులకు తెగబడుతున్నారా ? అందుకే డాన్ బాస్ ప్రాంతంలో విజయం సాధించి పరువు కాపాడుకోవాలని అనుకుంటున్నారా ? అంటే అవుననే చెప్పుకోవాలి. అంతర్జాతీయ మీడియా కథనాలు ఆ  మాటలే చెబుతున్నాయి. కేజీబీ లో గూఢచారిగా పనిచేసిన అనుభవం ఉన్న పుతిన్ …
error: Content is protected !!