కోస్టల్ కర్ణాటక’ యాత్ర చేయాలనుకుంటున్నారా?
IRCTC Coastal Karnataka Tour Package….. ‘కోస్టల్ కర్ణాటక’ పేరిట IRCTC స్పెషల్ ప్యాకేజీని తీసుకొచ్చింది.ప్రతి మంగళవారం ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఈయాత్ర మొదలవుతుంది. ఈ యాత్రలో భాగంగా మురుడేశ్వర్, ఉడిపి, శృంగేరి,మంగళూరు వంటి అధ్యాత్మిక ప్రాంతాలను దర్శించవచ్చు. 5 రోజులు /6 రాత్రుల పాటు ఈ యాత్ర సాగుతుంది. …
