స్పీకర్ పై చెప్పులు విసిరిన ఎమ్మెల్యేలు !

ఒడిశా శాసనసభలో ఎమ్మెల్యేలు స్పీకర్ సూర్యనారాయణ పాత్రో పై చెప్పులు,డస్ట్ బిన్లు, ఇయర్ ఫోన్లు విసిరి సంచలనం సృష్టించారు. ఆ ముగ్గరు విపక్షానికి చెందిన బీజేపీ సభ్యులు. అసెంబ్లీ లో మైనింగ్ కుంభకోణంపై వాయిదా తీర్మానాన్ని స్పీకర్ అనుమతించలేదు. అలాగే చర్చలేకుండా 2021 ఒడిశా లోకాయుక్త (సవరణ) బిల్లు ను ఆమోదించడంపై ప్రతిపక్షాలు సభలో వాగ్యుద్ధానికి …
error: Content is protected !!