‘నోలంబుల రణస్థలం చోళెమర్రి’ !!
The famous Battle of Soremady ………………………….. మడకశిర సమీపం లోని హెంజేరు (హేమావతి) రాజధానిగా పాలించిన నోలంబ పల్లవులు-చిక్కబళ్ళాపురం వద్ద గల నంది కేంద్రంగా రాజ్య పాలన చేసిన బాణరాజుల మధ్య జరిగిన ఘోర యుద్ధ ప్రదేశాన్నిపెనుకొండ సమీపంలోని చోళెమర్రిగా గుర్తించినట్టు చరిత్రకారుడు మైనాస్వామి చెప్పారు. నోలంబ పల్లవుల రాజ్యం, శిల్పకళాచాతుర్యం, సంస్కృతి తదితర …