ఆ ముగ్గురూ రెండేసి చోట్ల పోటీ చేశారా ?

The family is not new to competing in two seats……………… ఇందిరా గాంధీ కుటుంబ సభ్యుల్లో … ఇందిర, సోనియా ..రాహుల్ గాంధీ రెండేసి నియోజకవర్గాల్లో పోటీ చేశారు. 1977లో ఇందిరాగాంధీ రాయబరేలీలో రాజ్‌నారాయణ చేతిలో ఓడిపోయిన తరువాత 1980 ఎన్నికల్లో ఆమె జాగ్రత్త పడ్డారు. నాటి  ఎన్నికల్లో ఆమె రాయబరేలీతో పాటు …

సేఫ్ సీట్ కోసం అన్వేషణ !!

Chance to contest from Telangana…………………………. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ  తెలంగాణా నుంచి లోకసభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖమ్మం లేదా భువనగిరి, నల్గొండ స్థానాల్లో ఎక్కడనుంచి పోటీ చేసినా మంచి మెజారిటీ తో గెలిపిస్తామని కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీకి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.  రాహుల్ తెలంగాణ నుంచి పోటీ …

రాయబరేలీ పై బీజేపీ కన్ను!!

Sonia Good bye to direct elections……….. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలీ నియోజకవర్గంపై బీజేపీ దృష్టి సారించింది. ఆ ఒక్క సీటులో కాంగ్రెస్ ను ఓడిస్తే ఉత్తరప్రదేశ్లో ఆ పార్టీ పూర్తిగా ఉనికి కోల్పోతుంది. ఒక వ్యూహం ప్రకారం అక్కడ బీజేపీ నేతలు పనిచేస్తున్నారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ …

రాజ్యసభకు సోనియా .. ఆమె కాదంటే  ప్రియాంక !!

Rajya sabha elections…………………………….. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. సోనియా ప్రస్తుతం రాయబరేలీ లోకసభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒక వేళ సోనియా కాదంటే  కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఈ స్థానం నుంచి ఎన్నిక కావచ్చు. హిమాచల్ ప్రదేశ్‌లో ఒకే ఒక్క …

రాహుల్ పట్ల ఇండియా కూటమి లో వ్యతిరేకత !!

Polytrix ……………..  ‘దళిత ప్రధాని’ అంశాన్ని లేవనెత్తి  తద్వారా వ్యూహాత్మకంగా రాహుల్ గాంధీని సైడ్  చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది సోనియా కుటుంబానికి నిజంగా షాకే.   రాహుల్ గాంధీ తమ ప్రధాని అభ్యర్థి కాదని, రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా తాము ఒప్పుకోవడం లేదని పరోక్షంగా india  కూటమి తేల్చేసింది. రాహుల్ గాంధీని భావిభారత ప్రధానిగా ఊహించుకుంటున్న …

ఇరవై రెండేళ్లు చక్రం తిప్పిన సోనియా !

New Record …………………………………………. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొత్త రికార్డ్ సృష్టించారు. పార్టీ స్థాపితమైన నాటి నుంచి మరెవరూ సుదీర్ఘకాలం పార్టీ అధ్యక్షులుగా చేయలేదు. మధ్యలో కొంత కాలం తప్పించి.. సోనియా 22 సంవత్సరాలు ప్రెసిడెంట్ గా పనిచేశారు. భారతదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ స్వాతంత్య్ర సమరం ముందు  ఆ తర్వాత …

మేధో మధనం మార్పులు తెచ్చేనా ?

2024 సార్వత్రిక ఎన్నికలే  లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ చకచకా పావులు కదుపుతున్నది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కాంగ్రెస్‌ అగ్ర నేతల తీరుపై పార్టీ నేతలే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దీంతో పార్టీలో కొంత కదలిక వచ్చింది. అంతలో పొలిటికల్‌ స్ట్రాటజిస్ట్‌ ప్రశాంత్‌ కిషోర్‌ పార్టీ పనితీరుపై పూర్తి …

కాంగ్రెస్ కి పూర్వ వైభవం తేగలరా ?

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేరికతో కాంగ్రెస్ కి పూర్వ వైభవం వస్తుందా ? పీకే వ్యూహాలు కాంగ్రెస్ ను గట్టెక్కిస్తాయా ? పీకే 4 m ఫార్ములా ఏమిటి ? అసలు పీకే రాజకీయాల్లోకి ఎందుకు వెళ్తున్నాడు ? ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులు చెప్పడం అంత సులభం కాదు. పీకే కాంగ్రెస్ కు … కాంగ్రెస్ కి పీకే …

అధ్యక్షా .. ఇపుడు ఏమి చేయవలె ?

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయాలను మూటగట్టుకోవడం ప్రమాద ఘంటికలను సూచిస్తోందని ఆ పార్టీ సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ వరుస పరాజయాలు ఎదుర్కొంటున్నప్పటికీ అధిష్టానం లోపాలను, బలహీనతలను అధిగమించే ప్రయత్నాలు చేయడం లేదని వాపోతున్నారు. వరుసగా ఒక్కోరాష్ట్రాన్ని కోల్పోతున్నా అధిష్టానం లో చలనం లేదనే విమర్శలున్నాయి. ఈ క్రమంలోనే …
error: Content is protected !!