తండ్రిదో దారి .. తనయుడిదో బాట!!

The story of three generations ….. ఆ తండ్రి కొడుకుల జీవితాలు అచ్చం సినిమా కథను తలపిస్తాయి. సాధారణంగా సినిమాల్లో ఇలాంటి కథలు ఎక్కువగా ఉంటాయి. తండ్రి  విలన్ … కొడుకు మాత్రం తండ్రి వ్యవహార శైలిని వ్యతిరేకిస్తుంటాడు. తండ్రి చేసే అక్రమాలను ద్వేషిస్తుంటాడు. అవినీతి సంపదను వాడుకోడు. సామాన్యుడిలా జీవిస్తుంటాడు.   సరిగ్గా ఇలాంటి …

నాన్న నేర్పిన చదువు !!

Srinivasa Krishna Patil………………………….. ]।।ఓం నమః శివాయ।।అబ్బాయీ, పద్మము – అనే పదానికి పర్యాయవాచకాలను చెప్పు? {{కొడుకు}}కమలము, నళినము, తామరపూవు ]అంతేనా? {{కొడుకు}}నాకంతే తెలుసు. ]నేను చెబుతాను చూడు – వారిజము, నీరజము, జలజము, సలిలజము, కంజము, తోయజము, ఉదకజము, పుష్కరజము, పయోజము, అంభోజము, అంబుజము.. {{కొడుకు}}నాన్నా, నాన్నా, ఆగు. ]చెప్పు. {{కొడుకు}}వీటన్నిటికీ అర్థం పద్మం …

రేప్ కేసులో 27 ఏళ్ల తర్వాత న్యాయం !

12 ఏళ్ల వయసులో ఆమెపై ఇద్దరు ముష్కరులు సామూహిక అత్యాచారం చేశారు.పేదరికం కారణంగా ఆ బాలిక తల్లితండ్రులు నోరు విప్పలేకపోయారు. పోలీసులకు విషయం చెబితే పరువు పోతుందని.. మరేదైనా ఘోరం జరుగుతుందని భయపడి మౌనంగా ఉన్నారు.  బాధితురాలు గర్భవతి అయింది.  గుట్టు చప్పుడుగా  కాన్పు చేయించారు. పుట్టిన మగబిడ్డను వేరే వాళ్లకు ఇచ్చి రాంపూర్ వెళ్లిపోయారు. …

నాన్న! ( మినీ కథ )

“అంకుల్. మీరు కథలు రాస్తారట గదా..నాన్న గురించి వ్యాసం రాయాలి..నాలుగు పాయింట్లు చెప్ప రా?” పక్కింటి పిల్లోడు వచ్చి అడిగేడు. “మీ నాన్న గురించి నాకేం తెలుసురా” అన్నాను. “మీరు నాన్నే కదా మీ పిల్లలకు. మరి నాన్న అంటే మీకు తెలీదా?”అన్నాడు వాడు. “నిజమే…ఇక్కడ ఎవరి నాన్నల గురించి వాళ్ళే వ్యాసం రాయాలి. ” …
error: Content is protected !!