ఆ’గ్లేసియర్ రైలు’ప్రయాణం ఓ అద్భుతం!!

A train that shows the beauty of nature up close……  స్విట్జర్లాండ్ అద్భుతమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి గాంచిన దేశం. ఆ అద్భుతాలను,ప్రకృతి అందాలను దగ్గరగా వీక్షించడానికి, ఆస్వాదించడానికి  గ్లేసియర్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించాలి. ఈ రైలు ప్రయాణించే మార్గాలలో చుట్టూ మంచుతో కప్పబడిన పర్వతాలు, లోతైన లోయలు, మెరిసే సరస్సులు కనువిందు చేస్తాయి.  …
error: Content is protected !!