“వేయి లింగాల కోన” గురించి విన్నారా ?
Pudota Showreelu………………………….. This is a must see place for nature lovers………………..రెండేళ్లుగా భయాల మధ్య బందీ అయిన నేను, ఎప్పుడెప్పుడు అలా కొండకోనల్లో తిరిగి వద్దామా,,పచ్చని ప్రకృతిలో సేద తీరుదామా అనుకుంటూ వుండగా,తమ్ముడి ద్వారా కాళహస్తి దగ్గరున్న వెయ్యి లింగాల కోన గురించి తెలిసింది. చుట్టూ ఎత్తైన కొండలు,అడవులతో నిండి వుండే కాళహస్తి …