ఇది సిస్టర్ అభయ లాంటి అమల కథ

డిసెంబర్ 23 , 2020న  కేరళ సీబీఐ కోర్టు సిస్టర్ అభయ కేసు లో సంచలన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. 1992 లో జరిగిన సిస్టర్ ‘అభయ మర్డర్ కేసు’  లోని  కొన్ని పాయింట్లు  ఆధారం చేసుకుని 1999 లో మలయాళంలో “క్రైమ్ ఫైల్ ” పేరిట ఒక సినిమా తీశారు. సురేష్ గోపి హీరో. …
error: Content is protected !!