“ప్రేమకోసమై వలలో పడెనే”.. పాట పాడింది ఈయనే!

Bharadwaja Rangavajhala ……………………………. పాతాళభైరవి సినిమా టైటిల్స్ లో ప్లేబ్యాక్ అంటూ ఘంటసాల లీల జిక్కిల పేర్లు మాత్రమే పడతాయి. మరి అందులో “ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు” పాట పాడిన వి.జె.వర్మ పేరుగానీ … ‘ఇతిహాసం విన్నారా’ అన్న టిజి కమల పేరుగానీ ‘వినవే బాలా’ అన్న రేలంగి పేరు గానీ …
error: Content is protected !!