Bharadwaja Rangavajhala …………………………….. గాయకుడుగా ఘంటసాల అందరు సంగీత దర్శకులతోనూ పనిచేశారు. పెండ్యాల సంగీత దర్శకత్వంలో ఎక్కువ హిట్ సాంగ్స్ పాడారు. వాటిలో క్లిష్టమైన అతి కష్టమైన గీతాలూ ఉన్నాయి. మల్లాది వారు నామకరణం చేసిన విజయానంద చంద్రిక రాగంలో ఓ అద్భుతమైన గీతాన్ని ఘంటసాలతో ఆలపింపచేశారు. రసికరాజ తగువారము కామా…అంటూ సాగే ఆ పాటను …
Bharadwaja Rangavajhala …………………………. ఘంటసాల… ఈ పేరు వినగానే తెలుగువారి మనసు ఉప్పొంగుతుంది.ఆ కంఠం మూగబోయి ఐదు దశాబ్దాలైనా…ఇప్పటికీ తెలుగు సినిమా ప్రేక్షకులు ఆ సమ్మోహనం నుంచి బైటకు రాలేని పరిస్ధితి. ఎప్పటికీ రాలేకపోవచ్చు.కృష్ణాజిల్లా చౌటపల్లి గ్రామంలో వందేళ్ల క్రితం పుట్టిన ఘంటసాల చిన్నతనంలోనే భజనగీతాలు పాడుతూ సంగీత ప్రపంచంలోకి కాలుపెట్టారు. ఆ తర్వాత విజయనగరం …
మారు పేరు ఘంటసాల…అసలు పేరు గానలోల… అంటారు బాపూ రమణలు. తెలుగు పద్యాలకి ఒక కొత్తరూపం ఇచ్చినవాడు ఘంటసాల.పద్యం అంటే ఘంటసాల. ఘంటసాల అంటే పద్యం అంతగా పద్యంతో పెనవేసుకుపోయింది ఆ పేరు. పద్యనాటకాల్లో నటించాలంటే శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకోక తప్పేది కాదు. పద్యాలను రాగయుక్తంగా ఆలపించాలంటే…ఈ కసరత్తు తప్పదు మరి. ఒక్కోసారి సాహిత్యాన్ని మింగేసేలా …
error: Content is protected !!