‘టాకీ’యుగంలో అద్భుత ‘మూకీ’ చిత్రం!!

Singeetham Experiment …………………………………. పుష్పక విమానం … 1987 లో విడుదలైన సినిమా ఇది. టాకీ యుగంలో రూపొందిన మూకీ సినిమా ఇది. వేరే సినిమా పాటలు. వెంకటేశ్వర సుప్రభాతం…  పిల్లల ఏడుపులు , కాకుల అరుపులు మినహా  ఒక్క డైలాగు కూడా లేని సినిమా ఇది. అప్పట్లో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మ రధం పట్టారు. …

సింగీతం స్టయిలే వేరు !

Bharadwaja Rangavajhala ……………………………………… సింగీతం శ్రీనివాసరావు మద్రాసులో చదువుకునే రోజుల్లోనే తెలుగులో నాటకాలు రాశాడు. అవి భారతి పత్రికలో అచ్చయ్యాయి కూడాను.ఆ రోజుల్లో పరిస్థితేమిటంటే … భారతిలో రచన అచ్చయ్యిందంటే … సదరు రైటరును ఆడు మగాడ్రా బుజ్జీ అనేటోళ్లట. అంటే సింగీతం అంటే అదన్నమాట. ఆ టైములోనే భక్తపోతన, వేమన చూసి కె.వి.రెడ్డికి ఫ్యానయ్యాడు. …

కాదనుకున్న హీరోనే కనకవర్షం కురిపించారు !!

Bharadwaja Rangavajhala ………………………………………  “జే గంటలు” అనే సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు కొన్ని ఉన్నాయి.  నిర్మాతలు విజయబాపినీడు, కాట్రగడ్డ మురారి కలసి సినిమా తీయాలనుకున్నారు. కథ మాటలు పాటలు బాధ్యత ఆత్రేయ మీద పెట్టారు. ఆయన సహజంగానే పట్టించుకోలేదు. దాంతో వేటూరితో పాటలు రాయించారు. పాటలకు అనుగుణంగా కథ రాసుకున్నారు. ఈ సినిమాలో హీరో వేషానికి చిరంజీవి కూడా …
error: Content is protected !!