దటీజ్ వంగవీటి రంగా !!
Paresh Turlapati ………………………… “పరేష్ బాబూ… వంగవీటి రంగా గారు వచ్చారు..కింద ఉన్నారు.. నిన్ను రమ్మన్నారు..” క్లాసులో ఉన్న నాకు అటెండర్ చెప్పిన మాట ఇది. ఒక్క క్షణం నాకు అర్థం కాలేదు ..’రంగా గారు కాలేజీకి ఎందుకొచ్చారు’ అని.. మరుక్షణం రెండ్రోజుల క్రితం సంఘటన గుర్తొచ్చింది. జ్యోతి కాలేజీ లో సీటు కోసం ఇద్దరు …