డైరెక్టర్లకి,రచయితలకి ‘షోలే’ ఒక పెద్ద బాలశిక్ష!
Gr.Maharshi…………………………………….. షోలే సినిమా ఎన్నిసార్లు చూసానంటే , ఆ సినిమా ఆపరేటర్ కూడా అన్ని సార్లు చూసి వుండడు. నా పాలిట అదో డ్రగ్. ఇప్పటికీ నిద్ర రాకపోతే చూస్తూ నిద్రపోతాను. ఏముంది దాంట్లో. జస్ట్ క్రైం థ్రిల్లర్. బందిపోట్లు మీద వచ్చిన ఎన్నో సినిమాలకి కాపీ. సెవెన్ సమురాయ్, ఫైవ్ మాన్ ఆర్మీ, మేరాగావ్ …