ఎవరీ ప్రణితి షిండే ?
A woman leader with a bright future……….. ప్రణితి షిండే… 2024 లోకసభ ఎన్నికల్లో మహారాష్ట్ర లోని షోలాపూర్ నియోజకవర్గం నుంచి 74,197 ఓట్ల మెజారిటీతో గెలిచిన కాంగ్రెస్ నేత . ఈ ప్రణితి ఎవరో కాదు … మహారాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి సుశీల్‌కుమార్ షిండే కూతురే. షిండే …