చంద్రముఖి’ కి మూలం ఈ మలయాళ సినిమానే !!

Chandramukhi entertained many ………………………. సూపర్ హిట్ మూవీ “చంద్రముఖి” ని అయిదు భాషల్లో నిర్మించారు. అయిదు చోట్లా హిట్ అయింది. వసూళ్లు కూడా భారీ స్థాయిలోనే ఉన్నాయి. అయిదు భాషల్లో చంద్రముఖి పాత్రను వేర్వేరు తారలు పోషించారు. తెలుగు తమిళ్ చిత్రాల్లో జ్యోతిక చేసింది. మొదటగా ఈ సినిమాను తీసింది మలయాళంలో. ఇందులో చంద్రముఖి …

శోభన .. ఏం చేస్తున్నారో ?

Great Dancer …………………………………. ప్రముఖ నటి,నర్తకి శోభన భారతదేశంలో ప్రతిభావంతులైన కళాకారిణులలో ఒకరు.ప్రస్తుతం శోభన నాట్యరంగానికే పరిమితమయ్యారు. భరత నాట్యంలో ఆమె దిట్ట. ఎందరో కళాకారిణులకు శోభన నాట్యంలో శిక్షణ ఇస్తున్నారు.1994లో ఆమె కళార్పణ అనే సంస్థను ప్రారంభించింది.భరతనాట్యం పట్ల ఆసక్తి గలవారికి శిక్షణ ఇవ్వడం ..  దేశమంతటా నృత్యప్రదర్శనలు ఇవ్వడం ఈ సంస్థ లక్ష్యం. …
error: Content is protected !!