ఎన్నో సినిమాలకు ఈ ‘తంగ పతకం’ స్ఫూర్తి !
Bharadwaja Rangavajhala…………………………………. ‘తంగపతకం’ ….ఇది కొడుకును చంపిన తండ్రి కథగా మాత్రమే చూడవద్దు. ఓ ప్రభుత్వోద్యోగిలో ఉండాల్సిన నిబద్దతను బలంగా చెప్పిన కథగా చూడండి అని శివాజీగణేశన్ తరచు చెప్పేవారు.తమిళనాట సినిమా నాటకాన్ని మింగేయలేదు. సినిమా నటులు ఆ మాటకొస్తే సినిమాల్లో సూపరు స్టార్లుగా వెలుగుతున్న వారు సైతం స్టేజ్ మీదకు రావడానికి వెనుకాడేవారు కాదు. …