అన్నిపార్టీల టార్గెట్ కేసీఆరే !

Govardhan Gande …………………………………………………. తెలంగాణ లో ముందుగానే రాజకీయ హడావుడి మొదలైంది. అన్నిపార్టీలు 2023 ఎన్నికలపై దృష్టి పెట్టి పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఎన్నికల్లో పైచేయి సాధించాలని కసరత్తులు చేస్తున్నాయి. దీంతో విమర్శలు, ప్రతి విమర్శలు, దూషణలు, భూషణలతో వాతావరణం మెల్లగా వేడెక్కుతున్నది. ఈ క్రమంలో ఎన్నికల్లో ఎవరు పై చేయి సాధిస్తారో ? అనేది …

అంతగా ఆకట్టుకోని షర్మిల ప్రసంగం !

వై ఎస్ ఆర్  తెలంగాణా పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రసంగం ఆవేశ భరితంగా ఉంటుందని ఆశించిన ఆ పార్టీ అభిమానులు నిరాశ పడ్డారు. ప్రసంగంలో మంచి అంశాలు ఉన్నప్పటికీ షర్మిల సాదాసీదాగా మాట్లాడి వచ్చిన జనాలను ఉత్తేజ పర్చలేక పోయారనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.  ప్రసంగం మధ్యలో షర్మిల నవ్వడం మూలానా ఆ ప్రసంగం అంతా నాన్ సీరియస్ …

పాదయాత్రలు ఎవరికి ప్లస్ అవుతాయో ?

పాదయాత్రల సీజన్ మళ్ళీ మొదలు కానుంది. ఈ సారి తెలంగాణ నేతలు పాదయాత్రలకు సంకల్పించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 9 నుంచి 55 రోజుల పాటు సుమారు 750 కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు. హైదరాబాద్ లో మొదలయ్యే ఈ పాదయాత్ర నాగర్ కర్నూల్,నిజామాబాద్, కరీంనగర్,సంగారెడ్డి, భూపాలపల్లి జిల్లాల మీదుగా సాగుతుంది. …

జ్యోతి రాధాకృష్ణ చెప్పేవన్నీ అసత్యాలే !

విజయమ్మ బహిరంగ లేఖ ………………………………….. మా కుటుంబం గురించి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను గమనించిన తరవాత,  డాక్టర్‌ వైయస్సార్ ‌గారి భార్యగా ప్రజలకు సమాధానం చెప్పుకునేందుకు ఈ ఉత్తరం రాస్తున్నాను. డాక్టర్‌ వైయస్‌ఆర్ ‌గారు 2009 సెప్టెంబరు 2న మరణించిన నాటినుంచి మా కుటుంబం ఎవరెవరికి ఏయే కారణాలవల్ల లక్ష్యంగా మారిందో  రాష్ట్రంలో రాజకీయాలమీద ప్రాథమిక …

రాజన్నరాజ్యం సాధ్యమేనా ?

వైఎస్ షర్మిల రాజన్నరాజ్యం తెస్తానని  ప్రకటించడం పట్ల వైఎస్ ఆర్ అభిమానులు సంతోషం వ్యక్తపరుస్తున్నారు. బాగానే ఉంది.  కానీ రాజన్నరాజ్యం రావడం అంత సులభమేమీకాదు. ఆ రాజ్యాన్ని తేవాలంటే ముందుగా షర్మిల అధికారం లోకి రావాలి.  అధికారం లోకి రావడం అంటే మాటలు చెప్పినంత ఈజీ కాదు. కేవలం వైఎస్ రాజశేఖరరెడ్డి ఇమేజ్ మీదనో .. …
error: Content is protected !!