షేర్లలో మదుపు చేసి సైలెంట్ గా కూర్చోకూడదు.. అవును నిజమే. చాలామంది ఈ విషయానికి అంత ప్రాధాన్యత ఇవ్వరు. మదుపు చేసిన షేర్ల తాలూకూ కంపెనీ వివరాలు తెలుసు కోవడానికి ఆసక్తి చూపరు. షేర్ల ధరల పెరుగుదలలో కంపెనీ పనితీరు ప్రధానం. పని తీరు అంచనా వేయడానికి కంపెనీ లాభనష్టాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ లాభ …
The work pattern is sluggish…………………………… భారత్ ఫోర్జ్ కంపెనీ పనితీరు ప్రస్తుతం కొంచెం మందకొడిగా సాగుతోంది. సంస్థ ఆటోమోటివ్, పవర్, ఆయిల్, గ్యాస్, కన్‌స్ట్రక్షన్, మైనింగ్, లోకోమోటివ్, మెరైన్,ఏరోస్పేస్ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పూణే లో కంపెనీ ప్రధాన కార్యాలయం ఉంది. ఈ బహుళజాతి సంస్థషేర్లు జూన్ 9 న రూ. 756 వద్ద …
ప్రభుత్వరంగానికి చెందిన కెనరా బ్యాంక్ పనితీరు ప్రోత్సాహకరం గా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ నిరర్ధక ఆస్తుల కోసం చేసిన కేటాయింపులు తగ్గడంతో నికర లాభం మూడింతలు పెరిగి రూ. 1177 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో బ్యాంక్ నికర లాభం రూ. 406 కోట్లు మాత్రమే. జూన్ తో ముగిసిన …
ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ అల్యూమినియం కంపెనీ (నాల్కో) షేర్ల బైబ్యాక్ ఆఫర్ ప్రకటించింది. వాటా దారులనుంచి ఒక్కో షేరును రూ.57.50 చొప్పున కొనుగోలు చేస్తుంది. 13.02 కోట్ల షేర్లను బైబ్యాక్ చేసేందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశం ఆమోద ముద్ర వేసింది. ఇందుకు దాదాపు రూ.749.10 కోట్లు వెచ్చించనుంది. ప్రస్తుతం నాల్కో షేర్లు రూ.47.80 …
స్టాక్ మార్కెట్ ప్రస్తుతం అప్ ట్రెండ్ లో నడుస్తోంది. సెన్సెక్స్ మంగళవారం 261 పాయింట్లు జంప్‌చేసి 48,438 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 67 పాయింట్లు పెరిగి 14,200 వద్ద ముగిసింది. ఈ రెండు కూడా సరికొత్త రికార్డులు. కోవిడ్-19 కట్టడికి ఒకేసారి రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో సోమవారం సెన్సెక్స్ 48,000 పాయింట్ల మైలురాయిని అధిగమించిన …
చాలామంది ఇన్వెస్టర్లు స్వల్ప కాలం లో అధిక లాభాలు ఆర్జించాలంటే స్టాక్ మార్కెట్ లో మదుపు చేయడమే మంచి మార్గం అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఏదో కొన్ని కేసుల్లో మాత్రమే అలా జరుగుతుంటుంది. ఏమి తెలియక పోయినా మార్కెట్ లో షేర్లు కొని లాభాలు పొందిన వాళ్ళు కొద్దిమందే… చేతులు కాల్చుకున్న …
error: Content is protected !!