ఎల్.ఐ.సి షేర్ల ధర పెరిగేనా ?
Share price fall………………………………. రూ.6 లక్షల కోట్ల మార్కెట్ వ్యాల్యూయేషన్ తో దేశంలోనే అతిపెద్ద ఐపీవో జారీ చేసి చరిత్ర సృష్టించిన ఎల్‌ఐ సీ షేర్ల ధర పెరుగుతుందా ?లేదా ? అని ఇన్వెస్టర్లు మధన పడుతున్నారు. కంపెనీ చరిత్ర చూసి షేర్లు కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు షేర్ ధర పతనమౌతున్న తీరు చూసి బెంబేలెత్తి …