ఈ’ సెంటిమెంట్ సెవెన్ రాజ్’ గురించి విన్నారా ?

Crazy Man ………………………….. పై ఫొటోలో కనిపించే వక్తి పేరు సెవెన్ రాజ్.  పక్కన ఉన్నది కుటుంబ సభ్యులు. పేరు మీరు కరెక్టుగానే చదివారు. అదే అతని పేరు. ఇదేమిటి చిత్రంగా ఉందనుకుంటున్నారు కదూ. అవును .. ఇంకొన్ని చిత్రాలు కూడా ఉన్నాయి. అవి కూడా తెలుసుకుందాం. ఇతగాడిది కర్నాటకలోని బెంగళూరు.ఇతన్ని రెడ్ ఆండ్ వైట్ …
error: Content is protected !!