ఆయన స్టయిలే వేరు గురూ !! 

Mohammed Rafee ……..  ఊరంతా ఒక దారి అయితే ఉలిపి కట్టెది ఇంకో దారి అంటారు! ఈయన అలాంటోడే! అందుకే నాకు నచ్చేస్తాడు! సినిమా వాళ్ళలా పైపైన నటించడు! తనను తాను మోసం చేసుకోడు! భయపడకుండా మాట్లాడతాడు! మనసులో ఏది ఉంటే అది అలా చెప్పేస్తుంటాడు! ఏ విషయాన్ని అయినా వేరే కోణంలో ఆలోచిస్తాడు! ఆ …
error: Content is protected !!