సెల్వరాజ్ గొప్పదనం ఏమిటో ?

Bharadwaja Rangavajhala…………………………………………….. తెలుగులో మొదటి డబుల్ ఫొటో సినిమా ఆయనే తీశారు. ఆయన్ను డైరక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా పెట్టుకుంటే చాలు. డిస్ట్రిబ్యూటర్లు మారు మాట్లాడకుండా అడ్వాన్స్ లు ఇచ్చేవారు.అంతటి ముద్ర వేసిన ఆ కెమేరా దర్శకుడు ఇంకెవరు…పి.ఎన్.సెల్వరాజ్. ముళ్లపూడి వెంకటరమణ విజయవాడ నవయుగ ఆఫీసులో కూర్చున్నారు.ఎదురు గా నవయుగాధినేత  కాట్రగడ్డ శ్రీనివాసరావు.సరే మీ సినిమా టీమ్ …
error: Content is protected !!