సీతారామరాజంటే సంగ్రామ భేరి !

Great Warrior……………………………………………. అల్లూరి సీతారామరాజు … ఆయన పేరు వింటేనే ఒళ్ళు పులకరిస్తుంది.  ఆయన  భరతమాత ముద్దుబిడ్డ. విప్లవాగ్నులు రగిలించిన అఖండ వీరుడు. తెల్లదొరల గుండెల్లో నిద్రపోతూ స్వాతంత్య్ర  సమరాన్ని సాగించిన విప్లవ సింహం. బ్రిటీషు సామ్రాజ్య పునాదుల్నే పెకలించిన విప్లవజ్యోతి. తెల్లవారి ఉక్కుపాదాల కింద నలుగుతున్న  మన్యం ప్రజల  సంరక్షకుడై, స్వేచ్చాజాతి సమరశంఖమై, తెలుగుజాతి …

ఆయన ‘మాటలు’ తూటాల్లా పేలాయి !

‘ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు.ఒక్కొక్కడూ ఒక్కొక్క విప్లవ వీరుడై విజృంభించి, బ్రిటీష్ సామ్రాజ్యపు పునాదులు పెళ్లగిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తికాదు, సమూహ శక్తి, సంగ్రామభేరి, స్వాతంత్య్ర నినాదం, స్వేచ్ఛా మారుతం’’.ఈ డైలాగులు వినగానే టక్కున మాటల మాంత్రికుడు మహారథి గుర్తుకొస్తారు ఎవరికైనా.  ఎపుడో విడుదలైన  సీతారామరాజు సినిమాలోవి ఆ డైలాగులు. ఈ తరం ప్రేక్షకుల్లో అందరికి మహారథి …
error: Content is protected !!