అద్భుత శిల్పసంపదకు నెలవు ఆ ఆలయాలు !!

Pudota Showreelu …………. అనంతపురం జిల్లా తాడిపత్రి లో 14,15 శతాబ్దం లో విజయనగరరాజులచే నిర్మింపబడి,పెమ్మసాని వంశీయులతో అబివృద్ధి చేయబడిన బుగ్గ రామలింగేశ్వరస్వామి, చింతలరాయుని ఆలయాలు ఉన్నాయి. వీటిలో బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయం అద్భుతమైన శిల్పసంపద కు నెలవు అని చెప్పుకోవాలి. బుగ్గ రామలింగేశ్వరస్వామి గుడిలోని శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్టించాడు..ఇక్కడ శివలింగం కింద నున్నబుగ్గలో నుండి …

ఆ మెట్లబావి లో అరుదైన శిల్పసంపద !!

A must visit tourist spot…………………………... గుజరాత్ రాష్ట్రంలో తప్పక చూడాల్సిన అద్భుత కట్టడం ఒకటి ఉంది. భూమి లోపల 7 అంతస్తుల మెట్లతో కూడిన దిగుడు బావి అది. ఈ దిగుడు బావి 7 అంతస్తుల దేవాలయాన్నితిరగేసి నిర్మిస్తే ఎలా ఉంటుందో ?ఆ విధంగా భూమి లోపల నిర్మించారు. ఇదొక అపూర్వ కట్టడం అని …
error: Content is protected !!