నోలంబ శిల్ప శైలికి ప్రతీక…..హేమావతి !!
Sculptural art is beautiful……………………… మైనాస్వామి……………………………… అత్యద్భుత శిల్పకళకు ఆలవాలమైన ఆరు ఆలయాలు ఒక మారు మూల కేంద్రంలో వున్నాయి. ఆ సముదాయంలోకి వెళ్ళి ప్రత్యక్షంగా చూస్తే తప్ప ఆ గుడుల గొప్పదనం తెలియదు. భారతదేశంలో తొలి దశలో గుహలను తొలచి గుడులుగా తీర్చిదిద్దారు. సుమారు 1500 సంవత్సరాలకు పూర్వం ఒకే గదితో రాతి నిర్మాణంగా …