ఆ చైనా రాకెట్ .. ఎక్కడ కుప్పకూలుతుందో ?
చైనా వదిలిన రాకెట్ అదుపు తప్పిన విషయం తెల్సిందే. ఇప్పుడది ఏ దేశంపై పడుతుందా అని జనాలు హడలి పోతున్నారు. ఇది మరి కొద్దీ గంటల్లో భూమిని తాకవచ్చని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రాకెట్ కు చైనా లాంగ్ మార్చ్ 5 బీ అని పేరు పెట్టింది. ఇది జనావాసాలపై పై పడితే భారీ స్థాయిలో …