మళ్ళీ ప్రాచుర్యంలోకి ‘మాగ్నటిక్ థెరపీ’ !
ఆధునిక వైద్య విధానాల వెల్లువలో ప్రాచీన కాలపు ప్రకృతి వైద్య విధానాలెన్నో మరుగున పడుతూ వచ్చాయి. అయితే మందుల దుష్ప్రభావాల గురించి అవగాహన పెరిగే కొద్దీ మనిషి మళ్లీ ప్రాచీన చికిత్సల వైపు మొగ్గుచూపుతున్నాడు. పరిస్థితి సర్జరీదాకా వచ్చినప్పుడు ఆధునిక వైద్యాలు ఎలాగూ తప్పవు. కానీ, మిగతా పరిస్థితుల్లో ప్రకృతి వైద్య విధానాల ద్వారానే సమస్య …