ఆకర్షణీయం …. ఎస్బీఐ అమృత్ కలశ్ స్కీం !!
SBI Amrit Kalash బ్యాంకింగ్ దిగ్గజం ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కొత్త ఫిక్స్ డ్ డిపాజిట్ (Fixed Deposit) స్కీమ్ ను ప్రవేశపెట్టింది. ఇది పరిమిత కాల స్కీం. ‘అమృత్ కలశ్ డిపాజిట్’పేరిట తీసుకొచ్చిన ఈ స్కీంలో సీనియర్ సిటిజన్లకు7.6 శాతం వడ్డీరేటు లభిస్తుంది.మిగిలిన వారు 7.1 శాతం వడ్డీరేటు పొందవచ్చు. SBI …