జపాన్ తొలి మహిళా ప్రధానిగా సనే తకైచి !
Japan’s first female prime minister ……… జపాన్ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. సనే తకైచి (Sanae Takaichi) జపాన్ దేశపు తొలి మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్ట నున్నారు. ఫిబ్రవరి 8, 2026న జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఆమె నేతృత్వంలోని లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP) భారీ విజయాన్ని నమోదు చేసింది. …
