చైనాను కమ్మేసిన ఇసుక తుఫాన్ !
వాయువ్య చైనా ను ఇసుక తుఫాన్ బెంబేలెత్తిస్తోంది. ఇప్పటికే వానలు , వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఈ ఇసుక తుఫాన్ తో భీతిల్లిపోతున్నారు. చైనాలోని డన్ హువాంగ్ నగరాన్ని 300 అడుగుల ఎత్తులో ఇసుక తుఫాను ముంచెత్తింది. ఇసుక మేఘంలా కమ్ముకుంది. ఈ పరిణామంతో ప్రధాన రహదారులను మూసేసారు. ప్రజలు ఇంటి లోపల ఉండాలని …