మూడువేల ఏళ్ల నాటి సమాధిలో బంగారు నిధులు !!
Golden Treasures………………………… ఈజిప్ట్ పాలకుడైన టుటన్‌ఖామెన్ ని సమాధి చేసి మూడు వేల సంవత్సరాలు అవుతోంది.ఆయన ఎలా మరణించారు అనేది ఇప్పటికీ మిస్టరీయే. నాటి నుంచి టుటన్‌ఖామెన్ సమాధి ఎడారి గర్భంలోనే ఉంది. 1922వ సంవత్సరంలో బ్రిటిష్ ఈజిప్టు శాస్త్రవేత్త హోవార్డ్ కార్టర్.. అతని బృందం కలిసి ఈజిప్టు రాజుల ఘాటీలో టుటన్‌ఖామెన్ సమాధిని తవ్వడం …