ఎంతోమంది కలల రాణి ఈ నాట్య తార !
Siva Ram………………………. A dancer who inspired many girls హెలెన్……. భారత్ దేశం లో నెంబర్ 1 డాన్సర్. ఎంతోమంది డాన్సర్లకు స్ఫూర్తి నిచ్చిన నర్తకి. ఆమె సినిమాలో కనిపిస్తే చాలు కుర్రకారు ఊగిపోయేవారు. 60, 70 దశకాల్లో ఆమె లేని .. ఆమె డాన్స్ లేని సినిమాలు లేవంటే అతిశయోక్తి కాదు. ఎంతోమంది …