సచిన్ కాంగ్రెస్ కి షాక్ ఇస్తారా ?
కాంగ్రెస్ నాయకుడు, రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ బీజేపీలో చేరనున్నారనే ఊహాగానాలు మళ్ళీ మొదలైనాయి. భవిష్యత్ లో సచిన్ తమ పార్టీలో చేరవచ్చంటూ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు , రాజస్థాన్ చీఫ్ అబ్దుల్ కుట్టి తాజాగా సంకేతాలు ఇచ్చారు. సచిన్ పైలట్ మంచి నాయకుడు అని .. ఆయన బీజేపీలో చేరతారని తాను అనుకుంటున్నట్టు …