ఎముకలు కొరికే చలిలో ….

Lowest Temperatures………………………..  మామూలు చలిగాలుల వీస్తేనే మనం గజగజా వణికిపోతాం. రగ్గులు కప్పుకుంటాం.స్వెట్టర్లు ధరిస్తాం.శీతాకాలంలో మన దేశంతో పాటు ప్రపంచంలోని పలు నగరాలలో, గ్రామాల్లో ఉష్ణోగ్రతలు బాగా పడిపోతాయి. మరీ గడ్డకట్టి పోయే చలి అయితే వామ్మో ఇక చెప్పనక్కర్లేదు. అలా గడ్డ కట్టి పోయే చలి ఉండే ..మంచు పడే ప్రదేశాలు ఉన్నాయా ? …

ఆ ఇద్దరి మరణాలు ఇప్పటికీ మిస్టరీయే !!

Unsolved Cases……………………………. రెండేళ్ల క్రితం వరకు భారత మూడో ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రిది అనుమానాస్పద మృతిగా భావించాం. అయితే అది హత్య అని నిర్ధారణ అయింది. అలాగే అణుశాస్త్ర పితామహుడు హోమీ జహంగీర్ బాబా ది కూడా హత్యేనని తేలిపోయింది. విమాన ప్రమాదం కుట్ర లో భాగంగా జరిగిందని స్పష్టమైంది. దీంతో ఈ …

ఒకే రైలు ప్రయాణంలో 3 దేశాలు చూడాలనుకుంటున్నారా ?

The Longest Journey………. మీకు రైలు ప్రయాణం అంటే ఇష్టమా .. ముఖ్యంగా రైలులో వెళ్లేటపుడు ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకుంటున్నారా  ? అయితే ఈ స్పెషల్ ట్రైన్ నచ్చుతుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు ప్రయాణం. ప్రత్యేకత ఏమిటంటే ఈ రైలు మూడు దేశాలను కవర్ చేస్తుంది. ట్రాన్స్-సైబీరియన్ రైల్వే నెట్‌వర్క్‌గా పిలువబడే ఈ …

సైబీరియా బాటసారి !!

పూదోట శౌరీలు బోధన్ …………………………………….. A traveler who came around Siberia ………………………… ప్రొఫెసర్ ఎమ్.ఆదినారాయణ గారు రష్యా లో 40 రోజులు అనేక ప్రాంతాలలో తిరిగి తాను చూసిన విశేషాలను, గురించి విలువైన సమాచారం ” సైబీరియా బాటసారి” పేరుతో ఒక పుస్తక రూపంలో మనకందించారు. మనదేశంలో గ్రామగ్రామాన,వీధి వీధినా గాంధీ విగ్రహాలున్నట్లే …

ఆ మంచు బిలం అంత ప్రమాదకరమా ?

Scary crater-------------------------- ప్రపంచంలోనే అతి పెద్దదైన బిలం వేగంగా విస్తరిస్తోంది. రష్యా ( Russia)లోని సైబీరియా (Siberia)లో ఉన్న ‘బటగైకా’ (Batagaika) మంచు బిలం వేగంగా విస్తరించడం వల్ల అక్కడున్న జీవరాశికి ప్రమాదకరమని శాస్త్రవేత్తలుహెచ్చరిస్తున్నారు. భూమి వేడెక్కడమే ఈ బిలం పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల ఈ బిలం చుట్టూ ఉన్న …

రష్యా రహస్య మిలిటరీ కథలు చాలానే ఉన్నాయా ?

Wagner Group………………………………. కొన్నాళ్లుగా రష్యా కిరాయి సైన్యం గురించి వార్తలు ప్రచారంలో కొస్తున్నాయి . ఈ క్రమంలోనే వాగ్నర్ గ్రూప్ పేరు వెలుగు చూసింది. ఈ వాగ్నర్ గ్రూప్ ఇప్పటిది కాదు. ఇదొక  ప్రైవేట్ మిలిటరీ కమ్ సెక్యూరిటీ కంపెనీ. రష్యా దేశాధినేతలు దీన్ని ప్రమోట్ చేసారని అంటారు. కానీ రష్యా మాత్రం కాదంటోంది. రష్యా …

వెనక్కి తగ్గిన ప్రిగోజిన్ ..అజ్ఞాతంలోకి పుతిన్ !!

Relieved tension .......................... తిరుగుబాటు ప్రకటన తో రష్యా నాయకత్వాన్ని వణికించిన వాగ్నర్‌ గ్రూపు  ప్రస్తుతం సైలెంట్ అయింది. బెలారస్‌ నేత అలెగ్జాండర్‌ లుకషెంకో జోక్యంతో వెనక్కి తగ్గిన వాగ్నర్‌ గ్రూపు స్వాదీనం చేసుకున్న రొస్తోవ్‌ను విడిచి వెళ్ళిపోయింది. ప్రస్తుతం  వాగ్నర్‌ గ్రూపు నాయకుడు  ప్రిగోజిన్‌ కూడా ఎక్కడ ఉన్నాడో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇదిలా ఉంటే …

అంతరిక్షంలోకి కోతులు .. పునరుత్పత్తి పై అధ్యయనం !

New Experiment in Space ……………………………………….. జీరో గ్రావిటీ వాతావరణంలో కోతులు ఎలా పెరుగుతాయి ?  అవి ఎలా పునరుత్పత్తి చేస్తాయో అధ్యయనం చేసేందుకు చైనా సన్నాహాలు చేస్తోంది. అంతరిక్ష ప్రయోగాల విషయంలో ఇప్పటిదాకా ఏ దేశమూ చేయని ప్రయత్నాలను చైనా చేస్తోంది. తాజాగా గురుత్వాకర్షణ రహిత స్థితిలో జీవుల పునరుత్పత్తి జరుగుతుందా?అసలు అంతరిక్షంలో సంభోగం …

ఏమిటీ డర్టీ బాంబ్ ?

A new type of bomb………………………………… ఉక్రెయిన్ పై రష్యా చేసిన ‘డర్టీ బాంబ్’ ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రజల్లో భయాన్నికూడా కలిగిస్తున్నాయి. రష్యా ఆరోపణల్లో నిజమెంతో తేల్చేందుకు ‘ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ’ తనిఖీ నిపుణులు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో అసలు ఈ డర్టీ బాంబ్ ఏమిటో ?దాన్నిఎలా తయారు చేస్తారో చూద్దాం. …
error: Content is protected !!