Laser Weapons………………………………………….. ఉక్రెయిన్ పై రష్యా దాడులు మొదలై మూడు నెలలు అవుతున్నా.. ఇప్పటివరకూ రష్యా పూర్తి స్థాయిలో పైచేయి సాధించలేకపోయింది. ఈ రెండు దేశాలు కాకుండా వేరే ఏ దేశమూ యుద్ధంలో ప్రత్యక్షంగా కాలు పెట్టలేదు. నాటో దేశాలు తెరవెనుక నుంచి ఉక్రెయిన్ కి సహాయం అందిస్తున్నాయి. ఇది బహిరంగ రహస్యమే. రష్యా మూడు …
ఈ ఫొటోలో కనిపించే ప్లాంట్ పేరు అజోవ్ స్టాల్ స్టీల్ ప్లాంట్. సోవియట్ కాలం నాటి ప్లాంట్ ఇది. 1933లో దీన్ని స్థాపించారు. 1935 నుంచి ఉత్పత్తి ని మొదలు పెట్టింది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో నాజీ జర్మనీ మరియుపోల్‌ను ఆక్రమించినప్పుడు 1941లో కార్యకలాపాలు నిలిపివేశారు. సెప్టెంబరు 1943లో సోవియట్ దళాలు నగరాన్ని తిరిగి …
రష్యా చేస్తున్న భీకర దాడులను పర్యవేక్షించేందుకు.. ఎప్పటికపుడు సేనలకు ఆదేశాలు ఇవ్వడానికి ఒక కొత్త కమాండర్ ను నియమించుకున్నాడు పుతిన్. ఆ జనరల్ పేరే అలెగ్జాండర్ వోర్నికొవ్. పుతిన్ కు ఇతగాడు నమ్మిన బంటు. అత్యంత క్రూరం గా వ్యవహరిస్తారనే పేరుంది. సిరియా లో నగరాలను శిధిలాలుగా మార్చిన ఖ్యాతి అతనిది. ఇప్పటివరకు మందకొడిగా యుద్ధం …
ఉక్రెయిన్ రష్యాయుద్ధ నౌకను నెప్ట్యూన్ క్రూయిజ్ క్షిపణితో ధ్వంసం చేసింది. ఒడెసా నగరాన్ని ఛిన్నాభిన్నం చేసేందుకు వరుసగా బాంబులు కురిపిస్తున్న యుద్ధనౌక ‘అడ్మిరల్ ఎస్సెన్’ను ద్వంసం చేసినట్టు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. రెండు మూడు రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్టు సమాచారం. గత కొంత కాలంగా నల్లసముద్రంలో రష్యా నౌకలు మోహరించాయి. అదను చూసుకుని బాంబు …
error: Content is protected !!