పుతిన్ యుద్ధ ప్రణాళికలు ముందు గానే లీక్ అయ్యాయా ? వ్యూహం మార్చి మళ్ళీ దాడులకు తెగబడుతున్నారా ? అందుకే డాన్ బాస్ ప్రాంతంలో విజయం సాధించి పరువు కాపాడుకోవాలని అనుకుంటున్నారా ? అంటే అవుననే చెప్పుకోవాలి. అంతర్జాతీయ మీడియా కథనాలు ఆ మాటలే చెబుతున్నాయి. కేజీబీ లో గూఢచారిగా పనిచేసిన అనుభవం ఉన్న పుతిన్ …
రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధ నియమాలను విస్మరించి ఉక్రెయిన్‌లో విధ్వంసం సృష్టిస్తున్నారు. యుద్ధం చేయడానికి కూడా కొన్ని నియమాలున్నాయి. పౌరులపై దాడి చేయకూడదు.అలాగే మహిళలు, వృద్ధులు, పిల్లల జోలికి వెళ్ళకూడదు. జనావాసాలపై దాడులు చేయడం కూడా తప్పే.వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా పుతిన్ ధ్వంస రచనకు పాల్పడుతున్నారు. పుతిన్ అంతర్జాతీయ మానవతా చట్టాలను ఉల్లంఘిస్తున్నారు.పుతిన్ యుద్ధ శైలి చూస్తుంటే …
error: Content is protected !!