రుద్ర చాముండి తాంత్రిక దేవతేనా ?

Fierce form bearer…..  చాముండి ఉగ్ర రూప ధారిణి.. శక్తి స్వరూపిణి. అమ్మవారి సప్త మాతృకలలో ఒకరు. దుర్గాదేవి సైన్యమైన 81 మంది తాంత్రిక దేవతలలో యోగిని చాముండి కీలక దేవత అని చెబుతారు. తాంత్రిక ప్రక్రియలో ఉపాసకులు ఎక్కువగా చాముండిని కొలుస్తారు. సప్త మాతృకలలో మిగిలిన వారిని వారి వారి భర్తల శక్తి స్వరూపాలుగా …

తాంత్రిక దేవతలు! (1 )

Tantrik temples and Deities………………………….. తాంత్రిక పూజలకు మనదేశంలో కొన్ని ఆలయాలు పేరు గాంచాయి.ఈ తాంత్రిక పూజలను అందరూ విశ్వసించరు. మరికొంతమంది గట్టిగా నమ్ముతారు. నమ్మేవారు అత్యంత నియమ నిష్టలతో ఈ పూజలు చేస్తుంటారు. ఈ పూజలు చేయడానికి అనువైన ఆలయాలు దేశంలో చాలానే ఉన్నాయి. వీటినే తాంత్రిక ఆలయాలు అంటారు. ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని …
error: Content is protected !!