సాలగ్రామాలకు దివ్యశక్తులు ఉన్నాయా ?
Are these all fossils? ……………………………………………… హిందూ దేవాలయాలలో ముఖ్యంగా వైష్ణవ ఆలయాలలో ….అలాగే విష్ణుమూర్తి ని కొలిచే భక్తుల ఇండ్లలోని పూజా గృహాలలో పూజించే ఒక రకమైన నల్లని రాళ్ళని సాలిగ్రామాలు/సాలగ్రామాలు అంటారు. ఇవి నేపాల్ లోని గండకీ నది పరీవాహక ప్రాంతంలో లభిస్తాయి.ఈ రాళ్ళు మృదువుగా అక్కడక్కడా కొన్ని గుర్తులతో అండాకారం లో …