ఆకట్టుకునే ఎమోషనల్ డ్రామా !

Su Sri Ram ……   రత్న ఒక లివ్ ఇన్ మైడ్. (ధనవంతుల ఇళ్ళలో వంటగది సర్వీస్ నుండి ఎంట్రీ ఉన్న చిన్న రూమ్ లో ఉండే పనిమనిషి) అశ్విన్ అనే ఆర్కిటెక్ట్ అతనితో జీవితం పంచుకొనున్న గర్ల్ ఫ్రెండ్ సబీనా ఒక పల్లెటూరి నుండి రత్న ని పనికి కుదుర్చుకుంటారు. అశ్విన్ ఒక బ్లాగర్/రైటర్ …
error: Content is protected !!