సూపర్ స్టార్ స్టయిలే వేరు కదా !!
His style is different………………………….. సూపర్ స్టార్ కృష్ణ కు సినిమా వ్యాపారం పై మంచి అవగాహన ఉంది. సినిమా చూసి అది హిట్టో .. ఫట్టో ఇట్టే చెప్పేసేవారు. ఏ కథను ఏ దర్శకుడు ఎంత బడ్జెట్ పెడితే ఎలా తీస్తాడు ? ఆ సినిమా ఎన్ని కేంద్రాల్లో ఆడుతుంది ? సుమారు ఎంత వసూలు …