Red star movie ………………………….. కమర్షియల్ సినిమాలు కాసులవర్షం కురిపిస్తున్న రోజులవి. సరిగ్గా ఆ టైం లో విడుదలై సంచలనం సష్టించింది ఈ ‘ఎర్రమల్లెలు’ సినిమా. తెలుగునాట విప్లవ చిత్రాలకి బీజాలు వేసిన సినిమా ఇది. ‘యువతరం కదిలింది’ విజయంతో నటుడు మాదాల రంగారావు నిర్మించిన రెండో సినిమా ఇది. 1981 లోవిడుదలైన ఈ ఎర్రమల్లెలు …
పుతిన్ చేస్తోన్న యుద్ధం కారణంగా ఉక్రెయిన్ ప్రజలతో పాటు రష్యా ప్రజల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఈ దాడులని వ్యతిరేకిస్తూ ప్రపంచ దేశాలన్నీ ఆంక్షల విధించి రష్యాను ఏకాకిని చేశాయి. ఈ నేపథ్యంలో రష్యాలో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. పలు దేశాలు ఆంక్షల పేరుతో రష్యాకు ఎగుమతులను నిలిపివేసాయి. దీంతో నిత్యావసర సరకుల కొరత …
Bharadwaja Rangavajhala…………………….. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుమీద నుంచీ శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే శ్మశానం వైపు మౌనంగా నడవసాగాడు.అప్పుడు శవంలోని భేతాళుడు “రాజా నిన్ను చూస్తుంటే …కుటుంబము అనేది రాజ్యం నమూనా అని చెప్పిన ఏంగెల్స్ ను భుజానికెత్తుకుని వివాహ వ్యవస్థ మీద విపరీతమైన గౌరవం చూపించిన …
Surya sen ……………………… భారత స్వాతంత్ర్యోద్యమ సమరంలో పాల్గొని కుటుంబాలను, ప్రాణాలను త్యాగం చేసిన అమర వీరులెందరో ఉన్నారు. వీరిలో కొందరు హింసామార్గం ఎన్నుకోగా మరికొందరు అహింసామార్గంలో పయనించారు. హింసా మార్గంలో నడిచిన వీరులు,వీర నారీ మణులు ఎందరో ఉన్నారు. వీరిలో చాలామంది కనీస గుర్తింపుకు కూడా నోచుకోలేదు. అయినా వారి దేశ భక్తి తక్కువైనదేమీ …
Devotion vs Revolution ……………………………………….. భక్తి అన్నది మూర్కత్వమూ కాదు,విప్లవం అన్నది శాశ్వతమూ కాదు. “ఎంత భౌతిక విప్లవం వచ్చినా కూడా సాంస్కృతిక విప్లవం రావాల్సిందే” అన్నారు కొందరు కమ్యూనిస్ట్ సిద్ధాంత కర్తలు. అలాగే మతం అన్నది తప్పక అవసరం, కాకపోతే ఆ మతం కాలానికి అనుగుణంగా వచ్చే మంచి మార్పులను ఆహ్వానించగలిగే తెల్లని కాగితం …
Taadi Prakash..…………………………………….. MOHAN’S TRIBUTE TO BALAGOPAL……………………లక్షణంగా కడుపులో చల్ల కదలకుండా ఓ మూల పడి ఉండక కన్యాకుమారనీ, కాశ్మీరనీ గావుకేకలెందుకు; మానవ హక్కులకు ఎక్కడో ఏదో అయిందని ఎర్ర బస్సులెక్కి డేంజర్ జోన్లో తలదూర్చడమెందుకు – అని మనలాంటి జ్ఞానులకు అనిపించుట సహజం. కానీ కొందరంతే. కొత్త బూట్లు కొనుక్కోవడం, అద్దంలో పదేపదే చూసుకుంటూ …
error: Content is protected !!