ఆమె పాటలన్నీ అమృత గుళికలే!
Sweet singer ……………………… ఒకటా ? రెండా ? మూడా ? కొన్ని వేల పాటలు…. దేనికదే ఒక ప్రత్యేకత. సుస్వర వాణి, అద్భుత గాయని జానకి పాటలు వింటుంటే తనువు మైమర్చిపోతుంది. మనసు పులకరిస్తుంది . ‘నీ లీల పాడెద దేవా’ … ‘పగలే వెన్నెలా…జగమే ఊయల’… ‘ఆడదాని ఓరచూపుకు.. జగాన ఓడిపోని ధీరుడెవ్వడు’. …