ఎవరు పట్టించుకోని “ఏకవీర ఎల్లమ్మ” !
Aravind Arya Pakide …………………………………. తెలంగాణ లోని అతి పురాతన ఆలయాల్లో ఏకవీర ఎల్లమ్మ దేవాలయం ఒకటి. కాకతీయుల కులదైవంగా భావించే ఏకవీర ఎల్లమ్మకు అప్పట్లో నిత్యం పూజలు జరిగేవి. ఈ ఆలయాన్ని దాదాపు 1,100 ఏళ్ల కిందట నిర్మించారని చరిత్రకారులు చెబుతారు. రాణీ రుద్రమ దేవి తన నివాసం నుంచి ఖిల్లా వరంగల్ సొరంగ …