జంధ్యాల మార్క్ కామెడీ చిత్రం !

Subramanyam Dogiparthi ………………………… ప్రముఖ రచయిత ముళ్ళపూడి వెంకటరమణ “బుడుగు” నవలలో ‘రెండుజెళ్ళసీత’ అనే పాత్రను సృష్టించారు. దాన్ని టైటిల్ గా తీసుకుని ‘జంధ్యాల’ ఈ సినిమా కథ రాసుకుని డైరెక్ట్ చేశారు. ఆ పేరుని తన సినిమాకు అందంగా వాడుకున్నారు జంధ్యాల . జంధ్యాలను హాస్యబ్రహ్మగా మార్చిన సినిమా కూడా ఇదేనేమో ! ఈ …
error: Content is protected !!