‘అఖండ 2’ ను అడ్డుకున్నదెవరు ?

Postponed release….  “అఖండ 2” చిత్రం వాయిదా పడటానికి ప్రధానంగా న్యాయపరమైన, ఆర్థిక పరమైన సమస్యలు కారణమయ్యాయి.ఈ విషయంలో బాధ్యులైన వ్యక్తుల నిర్లక్ష్య ధోరణిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ప్రొడక్షన్ హౌస్‌తో ఉన్న పాత ఆర్థిక వివాదం కారణంగా, ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ సంస్థ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీని …
error: Content is protected !!