రాముడిగా రెబెల్ స్టార్ మెప్పించగలరా ?

శ్రీరాముడి పాత్రలో ఎన్టీ రామారావు,శోభన్ బాబు, హరనాథ్,బాలకృష్ణ,సుమన్ మరికొందరు నటులు నటించి మెప్పించారు. ప్రస్తుతం రెబెల్ స్టార్ ప్రభాస్ ఆ పాత్రను ఆదిపురుష్ చిత్రం లో చేస్తున్నారు. సాత్వికుడైన రాముడి పాత్రలో రెబెల్ స్టార్ ఎలా ఉంటారో ? ఎలా నటిస్తారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ కి పౌరాణిక పాత్రలు పోషించిన …
error: Content is protected !!